IPL 2021: Gautam Gambhir Lauds CSK’s ‘Sensible’ Retention Strategy | Kedar Jadhav

2021-01-27 186

IPL 2021: Gautam Gambhir says Kedar Jadhav Is Released Only Because Of His Price Tag.
#IPL2021
#MSDhoni
#GautamGambhir
#KedarJadhavPriceTag
#ChennaiSuperKings
#CSK
#GautamGambhirLaudsCSKRetentionStrategy
#RoyalChallengersBangalore
#RobinUthappa
#HarbhajanSingh
#IPL2021Auction
#KedarJadhav
#SureshRaina
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia

గతేడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌లో సమూల మార్పులుంటాయని అంతా భావించారు. కానీ సీఎస్‌కే కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే వదులుకొని అందర్ని ఆశ్యర్యపరిచింది. ఇందులో షేన్‌ వాట్సన్‌ ఇదివరకే రిటైరయ్యాడు. టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ను కూడా సీఎస్‌కే వదులుకుంది.